»   » బ్లూ ఫిలింస్ అంటే నాకు ఇష్టం అంటున్న హీరోయిన్....!

బ్లూ ఫిలింస్ అంటే నాకు ఇష్టం అంటున్న హీరోయిన్....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకుంది. అచ్చం తెలుగు అమ్మాయిలా ఉంది అన్నారు చాలామంది. మొదటిసినిమాతోనే మంచి హిట్ సాధించి తన సత్తా చూపించుకుంది. అటుతర్వాత హిట్ మీద హిట్ లు సాధించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇంతకీ ఎవరా ఈ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా మన ఆర్తిఅగర్వాల్. పెద్ద హీరోలతో సినిమాలో అవకాశం అంటే మాటలు కాదు. అలాంటిది వెంకటేష్ సరసన నువ్వునాకు నచ్చావ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత చిరంజీవిగారితో ఇంద్ర లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో నటించింది. బాలయ్యబాబుతో పలనాటి బ్రహ్మనాయుడులో నటించింది. అలాగే తెలుగు సినిమా ఇండస్టీలోని అందరి పెద్దహీరోలు మరియు కుర్రహీరోలుతోను నటించింది. అంతేకాకుండా అందాల రాముడు సునీల్ తో ఆడిపాడింది. తన సినిమా కెరీర్ కు నిదానంగా వెనకబడిపోయింది. అటువంటి సమయంలో పెళ్శి చేసుకోని కోన్నాళ్శు వెండితెరకు దూరమయ్యారు. భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత మళ్సీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా సరిగా సాగకపోవడంతో ఇలాంటి సమయంలో ఆర్తిఅగర్వాల్ నీలిచిత్రాలకు బాగా దగ్గరయ్యారు. పూర్వం ఒక సామెత ఉంది 'పని లేని ఒక అతను ఏదో చేశాడంట'. అలాగే మన ఆర్తీ అగర్వాల్ కూడా సినిమాలకు దగ్గరయ్యి, సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఖాళీగా ఉన్నప్పుడు తన సెల్ ఫోన్ లో నీలిచిత్రాలు లోడ్ చేసుకోని ఆ క్లిప్పింగ్స్ ను చూస్తూ కాలం వెల్లదీస్తుందని పరిశీలకులు అంటున్నారు. దీనిని బట్టి ఆర్తిఅగర్వాల్ నీలిచిత్రాలకు చూడడానికి బాగా ఇష్టపడుతుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu