Just In
- 5 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 2 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- News
ఓ ఎంపీ,ఓ ఎమ్మెల్యే... దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లు వీరే...
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Lifestyle
ఈ పరోక్ష లక్షణాలు మీకు బిడ్డ పుట్టకపోవడానికి హెచ్చరిక కావచ్చు ... జాగ్రత్త ...!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నయనతార పిచ్చితో నేను కన్ ఫ్యూజన్ లో పడ్డాను .!?
నయనతార మేనేజర్ అజిత్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే ఆమె బిహేవియర్ నచ్చటం లేదని, ఇచ్చిన మాట మీద నిలబడకపోవటంతో తాను బయిట ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని చెప్తన్నాడు. ఇక నయనతార కొద్ది రోజుల క్రితం తాను పెళ్ళి చేసుకోబోతున్నానని, ఏ కొత్త ఆఫర్స్ ఒప్పుకోవద్దని అతనికి ఆర్డర్ వేసిందిట. మళ్ళీ ఏమైందో ఆ తర్వాత మళ్లీ అతనితో..మంచి ఆఫర్స్ వస్తే వదొలొద్దని చెప్పిందిట. దాంతో కన్ఫూజ్ అయిన అజిత్ కొన్ని సినిమాలు ఒప్పుకుని వచ్చాడట.
అయితే నయనతార మొదట సరేనని ఆ తర్వాత వాళ్ళెదురుగానే..అజిత్ పై మండిపడిందిట. మరో ప్రక్క రీసెంట్ గా ప్రభుదేవా..ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తున్నాడట. ప్రభుదేవా చెప్పిన మీదటే ఆమె ఓ యాడ్ ఫిల్మ్ ఒప్పుకుని, షూటింగ్ కు హాజర్ అయిందిట. దాంతో అజిత్ కేటాయించిన కాల్ షీట్స్ సమస్య వచ్చి అందరి చేతా తిట్లు తిన్నాడట. ఇవన్నీ గమనించిన అజిత్...తాను రిజైన్ చేయనున్నానని చెప్పి, కొత్త మేనేజర్ వచ్చి జాయిన్ అయ్యేదాకా కంటిన్యూ అవుతానని అని చెప్పాడట.