ఇలియానా రాత్రి సీక్రెట్ మీటింగ్ ఎవరితో?
ఇలియానా తాను క్రితం రాత్రి ఓ లవ్ లీ డిన్నర్ ఓ వెరీ వెరీ స్పెషల్ పర్శన్ తో తీసుకున్నానని..మొత్తానికి వండ్రఫుల్ డే అని ట్విట్టర్ లో రాసుకుంది. అయితే ఎవరితో ఆమె డిన్నర్ తీసుకుందనేది హాట్ టాపిక్ గా సినీ వర్గాల్లో మారింది. ఒక్కోక్కరు ఒక్కో రకంగా ఊహిస్తున్నారు. కొందరు ఆమె చేస్తున్న శక్తి హీరో ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడని అంటూంటే కాదని ఆమెని పరిచయం చేసిన దర్శకుడు వైవియస్ చౌదరి ఆమెను పర్శనల్ గా కలిసి మరో ప్రపోజల్ పెట్టి డిన్నర్ పెట్టాడని చెప్తున్నారు. అదేమీ కాదు సలీం తర్వాత ఆమె..చౌదరిని కలవటానికి ఇష్టపడదని అంటున్నారు. ఇవన్నీ కాక ఆమె హీరోయిన్ గా చేస్తున్న చిత్రం హీరో విక్రమ్ తో ఆమె కూర్చుంది అందుకే అంత హ్యాపీ ఫీలవుతుందంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరితో డిన్నర్ తీసుకునే అవకాశం ఉందంటారు.
ఇలియానా విక్రమ్ సలీం శక్తి జూ ఎన్టీఆర్ ట్విట్టర్ దేవదాసు ileana vikram saleem shakti twitter devadas


Click it and Unblock the Notifications