ఆ రాక్షసికి జూ ఎన్టీఆర్ తో లేని ఎంజాయ్ మెంట్ రాణా తో దొరుకుతుందట...
హంపి దగ్గర శక్తి షూటింగ్ లో పాల్గొంటున్న ఇలియానా ఈ సినిమా షూటింగ్ గురించి విశేషాలు చెప్పకుండా, 'నేను నా రాక్షసి" యూనిట్ ని మిస్ అవుతున్నానని అంటోంది. రాణా, పూరిలను బాగా మిస్ అవుతున్నానని అంటూ బాధపడింది. మళ్లీ ఆ సినిమా షూటింగ్ కి వెళ్లేవరకు ఆగలేకపోతున్నానని కూడా అనేసింది. దాంతో రాణా కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోయి తను కూడా ఇలియానాని మిస్ అవుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ సినిమాకి నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి).
ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద బ్యానర్, ప్రెస్టీజియస్ బ్యానర్ లో చేస్తున్న 'శక్తి"కంటే ఇలియానాకి 'నేను నా రాక్షసి" చేయడం హ్యాపీగా ఉన్నట్టుంది. ఇంతకీ ఇలియానా చెబుతున్నది 'శక్తి" యూనిట్ ఫ్రెండ్లీగా లేదనా లేక 'నేను నా రాక్షసి" షూటింగ్ అంత సరదాగా ఈ చిత్రం షూటింగ్ సాగడం లేదనా? లేక రాణా, పూరిల పట్ల ఇలియానాకి ప్రొఫెషనల్ రిలేషనా...
జూ ఎన్టీఆర్ ఇలియానా రాణా శక్తి నేను నా రాక్షసి మెహర్ రమేష్ పూరి జగన్నాథ్ jr ntr ileana rana shakti nenu na rakshasi meher ramesh puri jagannath


Click it and Unblock the Notifications