ఇలియానా న్యూడ్ ఫోటోలు యూ ట్యూబ్ లో.. ??
తెలుగు హాట్ స్టార్ ఇలియానా న్యూడ్ ఫొటోలు యూ ట్యూబ్ లో విహరిస్తున్నాయి.నయనతార స్వయంగా వాటిని అప్ లోడ్ చేసింది. ఆగండి.. కంగారుపడి యూ ట్యూబ్ కి వెళ్ళకండి. ఆమె లోడ్ చేసింది ఆమె చిన్నప్పటి న్యూడ్ ఫోటోలు. అవన్నీ ఆమె ప్రెవేట్ ఫోటోలు. ఆమె పర్శనల్ గా యూ ట్యూబ్ లో ఓ ఎక్కౌంట్ ఓ పెన్ చేసి తనకు సంభందించిన వీడియోలు అప్ లోడ్ చేస్తోంది. అలాగే త్వరలో మరిన్ని ఇలియానా స్టిల్స్, వీడియోలు అక్కడ దర్శనమిస్తాయని ఆమె హామీ ఇస్తోంది. అదీ సంగతి.
ఇక ఇలియానా ప్రస్తుతం 'లవ్ ఆజ్ కల్' చిత్రం తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ సరసన జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని గణేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే 'త్రీ ఇడియట్స్' చిత్రం తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలోనూ మహేష్ బాబుతో ఈ ఇలియానే జత కట్టబోతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ గోవా బ్యూటీ ఒప్పుకున్న మరో రీమేక్ 'ఫ్యాషన్'. ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు..ఇలియానా..ఎన్టీఆర్ సరసన మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











