శ్రీను వైట్లకి ట్విస్ట్ ఇచ్చిన ఇలియనా!

ఇది పద్దతి కాదన్న శ్రీను స్ట్రైయిట్ గా ఇలియానాని ఫోన్ లో కాంటాక్ట్ చేసాడు.అయితే ఆమె తన తల్లి చెప్పిందే ఫైనల్ అని రెమ్యునేషన్ విషయంలో తగ్గేది లేదని అంతగా అయితే డేట్స్ కాన్సిల్ చేసుకోమని, వేరే ఫ్రొడక్షన్ వాళ్ళు తనను తీసుకోవటానికి ఆ డేట్స్ అడుతున్నారని ఖచ్చితంగా చెప్పిందంటున్నారు.
అయితే ఆ విషయాన్ని శ్రీను వైట్ల...వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్ళటంతో ఆయన మరో హీరోయిన్ చూసుకోమన్నాడని చెప్తున్నారు. దాంతో బాలీవుడ్ హీరోయిన్స్ ఇషా కొప్పీకర్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇక ఇంతలా నిక్కిచ్చిగా ఇలియానా మాట్లాడటానికి కారణం మాత్రం తెలియరావటం లేదు.
అయితే ఏజ్ ఎక్కువనే ఇలియానా రిజెక్టు చేసిందనే ప్రచారం బయిట జరుగుతోంది. ఈ చిత్రాన్ని గిరి అనే నిర్మిస్తూండగా సురేష్ బాబు సమర్పకుడుగా వ్యవహిస్తారు. ఇక ఈ సినిమాకూడా రెగ్యులర్ గా శ్రీను స్టైల్లోనే ఎంటర్ టైన్ మెంట్ తో నిండి ఉంటుందంటున్నారు. అలాగే కింగ్ అనంతరం ఈ సినిమా పనిలో పడతారు.


Click it and Unblock the Notifications











