మహేష్ ని ఇలియానా కాదన్న కారణం?

గిరిధర్ ఇలియానాకే కాక పార్వతి మిల్టన్ కి కూడా మేనేజర్. ఇక ఇలియానా, పార్వతి హలో..హల్ అనుకునే పరిచయమేనట మొదట. కానీ జల్సా చిత్రంలో చేసిన తర్వాత ఇద్దరూ జిగిరీ దోస్త్ లు అయిపోయారుట. ఇక త్రివిక్రమ్ మొదట ఇలియానాని ఎంకరేజ్ చేసి తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. అయితే మహేషే కలగచేసుకుని పార్వతిని కాదన్నాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం సీన్ లో ఉన్నది అనూష్కనే. అరుంధతి విజయంతో ఆమె అందరినీ దాటి పోయింది. ఏదిఏమైనా స్నేహ ధర్మం కోసం పెద్ద స్టార్ ప్రక్కన సినిమా అన్నది కూడా వదులుకున్న ఇలియానా గ్రేటే కదా.


Click it and Unblock the Notifications











