twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ కోసమే ఇలియానా బికినీ షో

    By Srikanya
    |

    ఇన్నాళ్ళూ తన నడుమ అందాలతో ఉర్రూతలూగించిన ఇలియానా త్వరలో బికినీలో కనిపించి అందరినీ ఆనందింపచేయనుంది. అయితే అది తెరపై కాదు. అల్లు శిరీష్ సొంత పత్రిక సౌత్ స్కోప్ పత్రిక జనవరి సంచిక కవర్ పేజీపై ఆమె బికినీలో దర్శనమివ్వనుంది. ఈ మేరకు ప్రత్యేకంగా రెండు రోజుల పాటు ఫోటో షూట్ జరిగింది. అలాగే ఈ పత్రిక 2010 న్యూ ఇయిర్ సందర్భంగా బికినీ స్పెషల్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ బికినీ స్పెషల్ క్యాలెండర్ తెలుగు తెరపై కనపించే బిందు మాధవి, మధు షాలిని, శ్రియ వంటి హాట్ స్టార్స్ అందాలను ఎక్సపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియటంతో అన్ని ఏరియాల ఏజెంట్స్ నుంచి ఎగస్ట్రా కాపీల కోసం అప్పుడే డిమాండ్ మొదలైందని చెప్తున్నారు. ఈ సెన్సేషన్ కైనా ఈ పత్రిక అందరూ కొని చదువుతారమో చూడాలి అని మరి కొందరు సినిమా వాళ్ళు. ఎవరి అంచనాలు వారివి..ఎవరి ప్రయోగాలు వారివి..బెస్టాఫ్ లక్ శిరీష్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X