ఇలియానా, శ్రేయ బికినీల్లో..అల్లు శిరీష్ కోసం స్పెషల్
ఇలియానా, శ్రేయ త్వరలో బికినీ లలో కనిపించి కనువిందు చేయనున్నారు. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ప్రారంభించిన సినిమా మ్యాగజైన్...సౌత్ స్కోప్ కోసం ఈ బికినీ షూట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కింగ్ ఫిషర్ బికినీ క్యాలండర్స్ మాదిరిగా సౌత్ స్కోప్ బికినీ క్యాలెండర్ స్పెషల్ ని 2010 న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు చాలా మందితో ఫోటో షూట్స్ పూర్తి అయ్యాయి. ఇక ఇలియానాతో ప్రత్యేకంగా గోవా బీచ్ లోనూ,శ్రియతో చెన్నై బీచ్ లోనూ ఈ బికినీ ఫోటో షూట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే త్వరలో ఈ వండ్రఫుల్ బికినీ షో మనని కనువిందు చేయనుందన్న మాట. ఇక ఈ షూట్ కోసం ప్రత్యేక రుసం భారీ మొత్తంలో ఈ ముద్దు గుమ్మలిద్దరూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల్లు శిరిష్ బిజినెస్ తెలివి తేటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇలియానా శ్రియ అల్లు శిరీష్ సౌత్ స్కోప్ బికినీ క్యాలెండర్ కింగ్ ఫిషర్ రెచ్చిపో allu sirish south scope bikini king fisher iliyana sherya reccipo saleem


Click it and Unblock the Notifications