twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్‌: తమన్నాతో మహేష్ లిప్ లాక్

    By Pratap
    |

    హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లిప్ లాక్ సీన్స్‌కు పెట్టింది పేరుగా మారినట్లు కనిపిస్తున్నాడు. బాలీవుడ్‌లో ఇమ్రాన్ హష్మీ లిప్ లాక్ సీన్స్‌కు పేరు మోశాడు. మహేష్ బాబు తెలుగు సినిమాల్లో అదే పాత్రను పోషిస్తున్నాడా అనే అనుమానం రాకమానదు.

    తాజాగా, ఆగడు సినిమాలో హీరోయిన్ తమన్నాతో కలిసి అతను లిప్ లాక్ సీన్ చేసినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపికస్తున్నాయి. తమన్నా అందుకు అంగీకరించిందా, లేదా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది.

    In-Talk:Mahesh serial lip-lock scenes

    తెలుగు సినిమా హీరోయిన్లలో చాలా మంది పెదవులను మహేష్ బాబు జుర్రుకున్నాడు. నానీ సినిమాలో అమీషా పటేల్ జిహ్వ రుచి చూడడంతో అతని లిప్ లాక్ సీన్లు ప్రారంభమయ్యాయి. అతడు సినిమాలో త్రిషను, దూకుడు సినిమాలో సమంతను, బిజినెస్‌మేన్ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను మహేష్ బాబు ముద్దాడాడు.

    1 నేనొక్కడినే సినిమాలో కూడా కొత్త హీరోయిన్‌ను పెదవుల రుచి చూశాడు. ఈ లిప్ లాక్ సీన్ క్షణాల్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది.

    English summary
    Mahesh is next pairing with milky Beauty Tammanah for his upcoming film ‘Aagadu’ and we need to see whether our handsome hero have bite of Tammu lips or not
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X