ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఇన్ కం టాక్స్ దాడులు

By Srikanya

తాజాగా హిట్ చిత్రం బృందావనం నిర్మాత దిల్ రాజు నివాసం(హైదరాబాద్) పై నిన్న (అక్టోబర్ 30) ఇనకం టాక్స్ దాడి జరిగిందని సమాచారం. ఈ దాడులు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఒక వ్యూహంతో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులపైనా, ఇంటిపైనా ఒకేసారి జరిగాయని తెలుస్తోంది. అయితే మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఏం దొరికింది..ఏ మేరకు పట్టుబడ్డారు. .లేదా ఏమీ దొరకలేదా అనే విషయాలు ఏమీ అధికారు బయిట పెట్టలేదు. అయితే ఈ సారి ఇన్ కం టాక్స్ ని సరిగా కట్టకపోవటమే ఈ దాడులకు కారణమైందని సమాచారం. ఈ సంవత్సరం మూడి చిత్రాలు నిర్మిస్తే..పదమూడు సినిమాలు నైజాం, వైజాగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X