ఎన్టీఆర్ బయోపిక్‌లో లక్ష్మీపార్వతి పాత్ర.. సీనియర్ హీరోయిన్‌కు ఛాన్స్!

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నెమ్మదిగా షూటింగ్ వేగం పుంజుకుంటోంది. అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కాబోయే కీలక నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. హీరో రానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్నాడు. సుమంత్ ఏఎన్నార్ గా నటించబోతున్నాడు. ఈ వార్తలన్నీ సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎన్టీఆర్ జీవితంలో అనేక ప్రముఖుల ఆసక్తికర ప్రమేయం ఉంది.

ఇప్పటివరకు సినీ అభిమానులని వేధిస్తున్న ప్రశ్న ఎన్టీఆర్ రెండవ సతీమణి లక్ష్మి పార్వతి పాత్ర ఈ చిత్రంకి ఉంటుందా ఉండదా అని. తాజగా ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం మొదలైంది. లక్ష్మి పార్వతి పాత్రలో సీనియర్ హీరోయిన్ ఆమని నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

 Interesting news on Lakshmi Parvathi role in NTR biopic

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర వహించిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎంత మందిని ఈ చిత్రంలో చూపించబోతున్నారు అనే విషయం గురించి కూడా ఫాన్స్ చర్చించుకుంటున్నారు. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X