అఖిల్ కొత్త సినిమా విశేషాలు.. అప్పుడే రెండు కంప్లీట్!

అక్కినేని యువ హీరో అఖిల్ మూడవ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. తొలి రెండు చిత్రాలు అఖిల్, హలో నిరాశ పరచడంతో మూడవ చిత్రంపై అఖిల్ ఎక్కువగా శ్రద్ద తీసుకుంటున్నాడు. ఎలాగైనా ఈ చిత్రంతో హిట్టు కొట్టి అక్కినేని అభిమానులని సంతృప్తి పరచాలనేది అఖిల్ భావిస్తున్నాడు. తన మూడో చిత్ర దర్శకుడిగా ఇటీవల తొలిప్రేమ చిత్రంతో సక్సెస్ సాధించిన వెంకీ అట్లూరిని ఎంచుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల తమన్ వరుస విజయాలు అందుకుంటూ జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభం కాక ముందే తమన్ రెండు పాటలని రికార్డ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Interesting updates on Akhil new movie

ఇక ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X