రాశి రాంగ్ రూటులో ఆర్తి?

ఆమె తోటి వారందరూ బాలీవుడ్ కి వెళ్ళి గెలుపు జెండా ఎగరేస్తూంటే ఆమె ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాలనే ప్రయత్నంలో పరిచయమున్న దర్శకులను పర్శనల్ గా కలుస్తున్నట్లు సమాచారం. అయితే ఆమెను పరిచయం చేసిన విజయ్ భాస్కర్ ఖాలీగా ఉంటే, ఎంకరేజ్ చేసిన బి.గోపాల్ ఏం చేయాలి అంటూ మస్కా అనంతరం ఆలోచనలో పడ్డారు. ఇక హీరోలయితే ఎప్పుడో మర్చిపోయి ఉన్నారు. ఈ మద్య కాలంలో రాశి తర్వాత ఇలా కెరిర్ ని మలుచుకోలేక మిగిలిపోయిన తార ఆర్తి అగర్వాల్. అలాగే ఆమె రూటులోనే భర్తను వదిలేసి వేషాలంటూ మళ్ళీ వెతుకులాట ప్రారంభించింది.


Click it and Unblock the Notifications











