»   » అంబానీ కొడుకును ప్రేమలో దింపింది, ఎవరా హీరోయిన్?

అంబానీ కొడుకును ప్రేమలో దింపింది, ఎవరా హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోయిన్లంతా.... పడితే గిడితే బాగా డబ్బున్న వ్యాపార వేత్తలతోనో, లేదా నిర్మాతలతోనే, స్టార్ హీరోలతో ప్రేమలో పడటం, వారితోనే పెళ్లికి సిద్ధమవ్వడం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం.

ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్లు.... తదితర అంశాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా.... ఇటీవలే యంగ్ హీరో రణబీర్ కపూర్ తో బ్రేకప్ చేసుకుంది. తాజాగా ఆమె మరొకరితో లవ్ ఎఫైర్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లక్షల కోట్లకు అధిపతి, దేశంలోని అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీతో కత్రినా కైఫ్ ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల దీపావళి సందర్భంగా బిగ్‌బి అమితాబ్‌ ఇంట్లో గ్రాండ్‌గా పార్టీ జరిగింది.

అందుకే అనుమానాలు

అందుకే అనుమానాలు

ఈ పార్టీకి ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో రావడం.... ఆ తర్వాత అనిల్‌ కపూర్‌ ఇంటికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లడం, ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో ఇద్దరూ డేటింగులో ఉన్నారని, ఇద్దరి మద్య క్లోజ్ రిలేషన్ షిప్ నడుస్తోందని అంటున్నారు. మరి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.

కత్రినా కైఫ్ మోడలింగ్ చేసే రోజుల్లో..ఇలా!

కత్రినా కైఫ్ మోడలింగ్ చేసే రోజుల్లో..ఇలా!

కత్రినా కైఫ్ మోడలింగ్ చేసే రోజుల్లో..ఇలా! (ఫోటోల కోసం క్లిక్ చేయండి)

తెలుసా?: మన హీరోయిన్స్ లో వీళ్లు విదేశీయులే

తెలుసా?: మన హీరోయిన్స్ లో వీళ్లు విదేశీయులే

తెలుసా?: మన హీరోయిన్స్ లో వీళ్లు విదేశీయులే(పూర్తి వివరాలు, ఫొటోస్ కోసం క్లిక్ చేయండి)

కత్రినా కైఫ్... బార్బీ డాల్‌‍‌లా ఉంది

కత్రినా కైఫ్... బార్బీ డాల్‌‍‌లా ఉంది

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అందం గురించి, సెక్సీ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. పలు సర్వేల్లో ఆమె సెక్సియెస్ట్ ఉమెన్‌గా చరిత్రకెక్కింది... ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి.

తెరపై తెగింపు: టాప్ లెస్ హీరోయిన్లు

తెరపై తెగింపు: టాప్ లెస్ హీరోయిన్లు

రంగం ఏదైనా...తెగింపుగా ముందుకు సాగినపుడే పోటీని తట్టుకోగలం. సినిమా రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇతర నటీనటులతో పోటీ పడి తమకంటూ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆటు పోట్లు అధిగమించి శృంగార దేవతగా కత్రినా (ఫోటోస్)

ఆటు పోట్లు అధిగమించి శృంగార దేవతగా కత్రినా (ఫోటోస్)

టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ అంద చందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వరల్డ్ సెక్సియెస్ట్ భామగా... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి

లో దుస్తులు చూపెడుతూ ఈ ఫోజులేంటి పాపా?

లో దుస్తులు చూపెడుతూ ఈ ఫోజులేంటి పాపా?

లో దుస్తులు చూపెడుతూ ఈ ఫోజులేంటి పాపా?.... ఫోటోల కోసం క్లిక్ చేయండి.

కత్రినా కైఫ్ శృంగార సీన్లలో రెచ్చిపోయింది

కత్రినా కైఫ్ శృంగార సీన్లలో రెచ్చిపోయింది

హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ‘బూమ్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంలోనే కత్రినా కైఫ్ శృంగార పరమైన సీన్లు....(ఫోటోల కోసం క్లిక్ చేయండి)

బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో!

బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో!

బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో! (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

తారల సెక్సీ డ్రెస్సులు, ఒళ్లు మరిస్తే అగచాట్లే!

తారల సెక్సీ డ్రెస్సులు, ఒళ్లు మరిస్తే అగచాట్లే!

ఫోటోలు : తారల సెక్సీ డ్రెస్సులు, ఒళ్లు మరిస్తే అగచాట్లే!.... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి

English summary
Bollywood hottie Katrina Kaif, who was in news headline after the break up with Ranbir Kapoor, was spotted with Akash Ambani, son of Reliance Industries’ head honcho Mukesh Dhirubhai Ambani. Recently both Katrina and Akash were spotted together enjoying a Diwali party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu