»   » తమన్నా కొలతలు అడిగిన అల్లు అర్జున్...!?

తమన్నా కొలతలు అడిగిన అల్లు అర్జున్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ తమన్నా కొలతలు చెప్పమని అల్లు అర్జున్ ఆమెను డైరెక్ట్ గా అడగకుండా ఆమెకు సంభందించిన కాస్ట్యూమ్ డిజైనర్ ని అడిగాడట. ఇంతకీ ఆ కొలతలు తనకెందుకంటారా..అదే విషయానికొస్తున్నా...అల్లు అర్జున్, తమన్నా కాంబినేషన్ లో 'బద్రినాధ్" చిత్రం రూపొందుతోంది. తమన్నా బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అల్లు అర్జున్ ఇవ్వాలనుకున్నాడట. మంచి కాస్ట్ లీ డ్రస్ ని తన బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని కాస్ట్యూమ్ డిజైనర్ ని తమన్నా కొలతలు చెప్పమన్నాడట. ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ డిజైనర్ ఆమెకు అల్లు అర్జున్ మీ కొలతలు అడిగాడని చెప్పడంతో అల్లు అర్జున్ పై తమన్నా గరం గరంగా వుందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu