రామ్ గోపాల్ వర్మని దిల్ రాజు రిక్వెస్ట్ చేసిమరీ...

By Srikanya

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని దిల్ రాజు రిక్వస్ట్ చేసి మరీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రం వాయిదా వేయించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునేదాని ప్రకారం అప్పలరాజు చిత్రం ఈ వారం విడుదల అనుకుని మొదట అనుకున్నా ఆ తర్వాత గగనం చిత్రం దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు..స్వయంగా వర్మని కలసి మాట్లాడాడని చెప్తున్నారు. వర్మ కూడా గగనం నాగార్జున చిత్రం కావటంతో వాయిదా వేయటానికి సరేనన్నాడని వినికిడి. ఇక గగనం చిత్రం ఓ ప్రయోగాత్మక చిత్రమని దానిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని దిల్ రాజు, నాగార్జున మొత్తుకుంటున్నారు. మరో ప్రక్క అప్పలరాజు చిత్రంలో సినీ పరిశ్రమలోని ప్రముఖలపై సెటైర్స్ ఉండటం, మర్యాద రామన్న తర్వాత సునీల్ చేస్తున్న చిత్రం కావటం, కామిడీ నటులు అంతా కూడగట్టుకుని పోస్టర్స్ పై కనపటం ఈచిత్రానికి ప్లస్ గా మారింది. ఇక గగనం చిత్రం 11న విడుదల కానుంది.అప్పలరాజు చిత్రం ఈ నెల 18 న విడుదల అవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X