twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడితో పట్టుబడ్డ హృతిక్ మాజీ భార్య .. ముక్కు ముఖం తెలియని వాడితో డేటింగ్!

    |

    బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హృతిక్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత మళ్లీ ఆమె అఫైర్ వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ అనామకుడితో సుసానే డేటింగ్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే సుసానే ఖాన్ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే?

    శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

    హృతిక్, సుజానే విడిపోవడంపై

    హృతిక్, సుజానే విడిపోవడంపై

    హృతిక్, సుజానే ఖాన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఇద్దరు పిల్లలతో కాపురం సవ్యంగా సాగుతున్న సమయంలో వారిద్దరూ విడిపోవాలని అనూహ్యంగా నిర్ణయం తీసుకొన్నారు. దాంతో 14 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడింది.

    అర్జున్ రాంపాల్ కారణంగానే అంటూ

    అర్జున్ రాంపాల్ కారణంగానే అంటూ

    సుసానే ఖాన్, హృతిక్ రోషన్ కాపురంలో కలతలు రావడానికి ప్రధాన కారణం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ అనే విషయం మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అర్జున్ రాంపాల్‌తో సుసానే సన్నిహితంగా ఉండటం వల్లే హృతిక్ విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి.

    శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

    పిల్లల కోసం హృతిక్‌తో కలిసి మెలిసి

    పిల్లల కోసం హృతిక్‌తో కలిసి మెలిసి

    అయితే హృతిక్, సుసానే విడాకులు తీసుకొన్న తర్వాత కూడా పిల్లల కోసం వారిద్దరూ కలిసి కనిపించడం గమనార్హం. పిలలను తీసుకొని వెకేషన్‌కు వెళ్లడం, లాక్ డౌన్ సమయంలో హృతిక్ ఇంట్లోనే సుసానే ఉండటంతో మళ్లీ వారిద్దరూ కలిసి పోతారనే విషయం మీడియాలో నానింది.

    బిగ్‌బాస్ సెలబ్రిటీ సోదరుడితో

    బిగ్‌బాస్ సెలబ్రిటీ సోదరుడితో

    కానీ సుసానే ఖాన్ షాకింగ్‌గా బిగ్‌బాస్ సెలబ్రిటీ ఆలీ గోనే సోదరుడితో సన్నిహితంగా ఉంటూ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలీ గోనే సోదరుడు ఆర్సలాన్ గోనేతో సుసానే ఖాన్ ముంబైలోని పలు రెస్టారెంట్లు, హ్యాంగిగ్ ప్లేస్‌లో కనిపించడంతో వారిద్దరి మధ్య అఫైర్ ఉందనే విషయం బయటకు పొక్కింది.

    మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

    అర్సలాన్ గోనేతో సుసానే ఖాన్ అఫైర్

    అర్సలాన్ గోనేతో సుసానే ఖాన్ అఫైర్

    సుసానే, అర్సలాన్ గోనేతో సంబంధం ఏర్పడటానికి బాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలే కారణమని చెప్పుకొంటున్నారు. కొందరు టీవీ సెలబ్రిటీల్లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరూ దగ్గరైనట్టు సమాచారం. అయితే అటు సుసానే ఖాన్ గానీ, అర్సలాన్ గోనే కానీ తమ అఫైర్‌పై పెదవి విప్పడం లేదు. అయితే వారిద్దరి మధ్య ఉంది మాత్రం కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అంటూ స్నేహితులు చెప్పుతున్నారు.

    English summary
    Hrithik Roshan and Sussanne Khan taken a decision to end their 14 years of marriage life after two kids. Arjun Rampal is the cause for their family split. Right now, Report suggest that Sussanne Khan is dating Aly Goni's brother Arslan Goni. But no confirmation so far.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X