మన్మధుడిని కాదని ఎవరో బిల్డింగ్ కాంట్రాక్టర్ నిపెళ్శి చేసుకోబోతున్న టబు..!

By Nageswara Rao

అక్కినేని నాగార్జున టబుల మధ్య ప్రేమ కధ ఎప్పటినుండో నడుస్తున్న విషయం అందిరికి తెలిసిందే. ఐతే త్వరలో ఈ ప్రేమ కధకు టబు పుల్ స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం. దానికి కారణం హైదరాబాదుకు చెందిన ఓ భవననిర్మాణాల వ్యాపారవేత్తతో లవ్‌లో పడిన టబు పోద్దుటినుండి సాయంత్రం వరకు అతనిని వదిలిపెట్టి ఉండలేకపోతుందని సమాచారం. పొడుగుకాళ్ల సుందరి టబు పేరు చెపితే టాలీవుడ్ ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చేది కింగ్ నాగార్జున. టబు-నాగార్జున లమధ్య కెమిస్ట్రీ నడుస్తోందని ఫిలిమ్ నగర్ లోని సినీ ప్రముఖులు కోడైకూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ చర్చకు బ్రేక్ కొడుతూ 39 ఏళ్ల టబు మరొకరి ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయింది.

అంతేకాకుండా ఇంకోక అడుగు ముందుకు వేసి వచ్చే ఏడాది అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెపుతోందని సమాచారం. అతడిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఈ సీతాకాలంలో విదేశాలకు వెళ్లి, వేసవిలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటుందని టబు సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. ఈ వార్త నిజమా..? అని ఓ జర్నలిస్టు నేరుగా టబు వద్ద ఓపెన్ చేస్తే...తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపెట్టి...ఆ గాలివార్తలు సృష్టించినవారిపై ధ్వజమెత్తిందట. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు జర్నలిస్టు మారుమాట్లాడుకుండా అక్కడ నుంచి జారుకున్నాడట. ఇంతకీ అసలు విషయం మన కింగ్ కు తెలుసోలేదో....తెలిసన తర్వాత కింగ్ నాగార్జున ఈవిషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X