చిరంజీవితో పోటి పడుతున్న జూ ఎన్టీఆర్...
చిరంజీవిని చాలామంది అన్నయ్య అని పిలుస్తారు. ఈ హీరోగారు అధిష్టించిన అగ్రస్థానంతో పాటు అన్నయ్య అనే ఆ బిరుదును కూడా సొంతం చేసుకోవాలని యంట్ టైగర్ అనుకుంటున్నాడట. అందుకని సన్నిహితుల దగ్గర తనని అన్నయ్యా అని పిలవమని ఆజ్ఝాపిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు యంగ్ టైగర్ ని అన్నయ్యా అని పిలుస్తారట. కొంతమంది అలా పిలవడం మొదలు పెడితే ఆటోమాటిక్ గా చాలా మంది పిలవడం ఆరంభిస్తారు కాబట్టి చిరంజీవి తర్వాత 'అన్నయ్య"గా తనే స్థిరపడిపోవచ్చని జూ ఎన్టీఆర్ అనుకుంటున్నాడట.
జూ ఎన్టీఆర్ చిరంజీవి వంశీ పైడిపల్లి తమన్ బందావనం శక్తి కాజల్ సమంత ఇలియానా jr ntr chiranjeevi vamsi paidipalli thaman brindavanam shakti kajal samantha ileana


Click it and Unblock the Notifications