డ్రగ్స్ ఉచ్చులో మగధీర హీరోయిన్ కూడా...!?
మత్తు కోసమే కాక అందం కోసం కూడా డ్రగ్స్ వినియోగించే వారు చిత్రసీమలో చాలామంది ఉన్నారని, ముఖ్యంగా కథానాయికలు గ్లమర్ కాపాడుకునేందుకు డ్రగ్స్ ని వాడుతున్నారని వార్తలొస్తున్నాయి. చిన్నా చితకా హీరోయిన్లే కాక ప్రముఖ హీరోయిన్లకి కూడా డ్రగ్స్ తో విడదీయలేని అనుబంధం ఉందని మీడియా గట్టిగా చెబుతోంది.
త్రిష ఎంత వాదించినా ఆమె మాదకద్రవ్యాలకు బానిస అయిందని సినీ వర్గాల వారే అంటున్నారు. తాజాగా కాజల్ కి కూడా ఈ అలవాటు ఉందని, అయితే మిగతావారిలా మత్తులో జోగాలని కాక గ్లామర్ కోసం ఆమె వీటిని వాడుతోందని వదంతులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నైజీరియన్ వద్ద ఉన్న సినిమా వాళ్ల లిస్ట్ లో చార్మి, కామ్మాన్నా జఠ్మిలానీ, పూనమ్ కౌర్, మధు షాలినీలతో పాటు కాజల్ కూడా ఉందని, దానికి సంబంధించి మీడియా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని సమాచారం.
కాజల్ త్రిష భరత్ రఘు చార్మి కామ్నా జఠ్మిలానీ పూనమ్ కౌర్ kajal trisha bharat raghu charmi kamna jethmalani poonam kaur


Click it and Unblock the Notifications