For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ లవ్ లో పడిందా..డేటింగ్ చేస్తోందా...!?

    By Sindhu
    |

    టాలీవుడ్ లో ఉన్నంత కాలం తెలుగు మీడియా మంచితనంతో తాను అనుకున్న స్థానానికి చేరుకున్న కాజల్, తమిళ మీడియా దెబ్బకు గింగరాలు తిరిగిపోతుంది. గాసిప్స్ లో కూడా మరీ అసలు చూసి వచ్చినట్టుగా వారు రాసేయటంతో కాజల్, మీడియా వారిని పిలిచి మరీ భోరుమంటుందట. ఇంతకీ వారు ఏం రాశారంటే ఓ యువ హీరోతో డేటింగ్ చేస్తుందని....ఆ కారణం చేతనే ఈ అమ్మడు ఓ సినిమాలో హీరో ఇన్ ఫ్లూయెన్స్ తో తన పాత్ర నిడివని పెంచుకుందని...మరో సినిమాలోనూ ఆ హీరోతో జతకట్టబోతోందని..ఇలా రాశారు...

    దీంతో కాజల్ మాట్లాడుతూ 'నాకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు. అయితే రొమాన్స్ చేసే అంత సాన్నిహిత్యం వారితో నాకు లేదు. ఇలాంటి రూమర్స్ వల్ల ఇటు వ్యక్తిగతంగానూ..అటు వృత్తిగతంగానూ ప్రభావం చూపుతాయి. ఇలాంటి వాటిని చదివినప్పుడు నేను ఒక్కదాన్నే కాదు ఇంట్లో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు బాధపడతారు. దయచేసి ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని ప్రాధేయపడిందట.

    సింగం సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్స్ సాధించిన కాజల్ అజయ్ దేవగన్ తో క్లోజ్ గా ఉన్నట్టు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. మహేష్ బాబు బిజినెస్ మాన్ షూటింగ్ లో బిజీ గా ఉన్న కాజల్ ఒకానొక దశలో ప్రభాస్ ను పెళ్లి చేసుకోనుందనే వార్తలు కూడా వినిపించాయి.మరి ఉన్నట్టుండి రెబల్ కు ఎందుకు గుడ్ బై చెప్పిందంటూ సిని వర్గాలు ఆరా తీస్తున్నాయ్..

    English summary
    She is one of the top heroines of south cinema. The pretty actress, post her success of big film ‘Mahadeera’ with Ram Charan Teja, is now ruling the roost in Tollywood. It is been reported in the press widely that Kajal Agarwal is dating young actor Prabhas and seeing the reports the actress is very much worried that she has been unnecessarily dragged into the issue and the press is falsely linking her with the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X