For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రిన్స్ మహేష్ ‘దూకుడు’లో మరో హీరోనా..ఎవరా హీరో!?

  By Sindhu
  |

  'దూకుడు" చిత్రంలో మరో హీరో ఏంటి? ఈ చిత్రంలో మహేష్ ఒక్కడే హీరో కదా..అనే సందేహాలు మీకు కలగొచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే...ఈ 'దూకుడు" చిత్రంలో మహేష్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో ఆకాష్ కూడా ఓ చిన్న పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.

  గతంలో శ్రీనువైట్ల చిత్రాల్లో 'ఢీ", 'నమోవెంకటేశ" చిత్రాల్లో ఆకాష్ చిన్న క్యారెక్టర్ ని పోషించిన సంగతి తెలిసిందే. అదే తరమాలో ఇప్పుడు తన క్యారెక్టర్ పాజిటివ్ గా వుంటుందా లేక నెగిటివ్ గా వుంటుంది? అనే విషయాలు ఇంకా తెలియలేదు. ఆనందం" చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంటరైన ఆకాష్, శ్రీనువైట్లలకు ఇప్పుడు మంచి స్నేహితులు. అందుకని శ్రీనువైట్ల చిత్రాల్లో వీలైనంత వరకు ఆకాష్ కి చిన్న క్యారెక్టరైనా వుండేటట్లు శ్రీను చూసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

  English summary
  Along with Mahesh Babu, director Srinu Vytla called tall hero Akash of Anandam fame to play special cameo in Dookudu. He played special roles even in Dhee of Manchu Vishnuvardhan and Namo Venkatesa of Venkatesh. He became lucky mascot for Srinu Vytla.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X