twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మున్నీ బదనామ్..’సాంగ్ రక్తి కట్టించిన సెక్సీ తార పవన్ కళ్యాణ్ సినిమాలో..!?

    By Sindhu
    |

    సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన 'దబాంగ్" చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హీందీ వెర్షన్ లో 'మున్నీ బదనామ్.." అనే ఐటమ్ సాంగ్ ని సల్మాన్ తో కలిసి మలైకా అరోరా ఖాన్ చేసింది. ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో మలైకాకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి మలైకానే ఈ పాట చేస్తుందా?లేక మరెవరైనా చెస్తారా? అనే చర్చలు సాగుతున్నాయి.

    తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ తన సినిమాలో హాట్ సీన్స్ ను బాగా ప్రెజెంట్ చేస్తాడు. ఇటీవల విడుదలైన 'మిరపకాయ్" చిత్రంలో కూడా రవితేజ, రిచా గంగోపాద్యాయల మధ్య చాలా హాట్ సీన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మలైకా కనుక ఈ ఐటమ్ సాంగ్ చేస్తే హరీష్ శంకర్ ఈ పాటను ప్రేక్షకులు ఆకట్టుకునేలా చిత్రీకరిస్తాడని పవన్ అభిమానులు భావిస్తున్నారట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X