నమితకి పెళ్లైందా.. ! ఏడేళ్ళ పాప కూడానా...!?
తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన 'జెమిని"చిత్రంలో నటించి, ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది. మొన్న ప్రభాస్ తో 'బిల్లా", బాలకృష్ణతో 'సింహా" చిత్రంలో కనిపించిన భారీ అందాల ప్రదర్శించిన నమిత ప్రేక్షకులకు సుపరిచితురాలే.
హీరోయిన్ నమితకు పెళ్ళయిందా? అంటే కొందరు ఔనంటున్నారు. మరి కొందరు కాదంటున్నారు. ఏది నిజం. నిజంగానే నమితకు పెళ్లయింద సినిమాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాల్లోకి రాకముందే ఆమెకు వివాహం అయిందని సినీ వర్గాల భోగట్టా. నమితకు ఏడేళ్ళ కుమార్తె ఉందని తెలుస్తోంది. పెళ్ళి జరిగిందని చెబితే సినిమాల్లో అవకాశాలు రావేమోననే పెళ్లి ప్రస్తావన బయట ప్రపంచానికి తెలియనీయకుండా దాచేసిందనేది సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
నమిత సింహా బాలకృష్ణ బిల్లా ప్రభాస్ వెంకటేష్ జెమిని namitha simha balakrishna billa prabhas venkatesh gemini


Click it and Unblock the Notifications