నారా వారి హీరోకి కాంగ్రేస్ ట్విస్ట్?

దంతలూరి చైతన్య అనే నూతన దర్శకుడు ఈ స్క్రిప్టు రెడీ చేసుకుని అడ్వాన్స్ సైతం తీసుకున్నారని వినపడింది. ఇందుకోసం రోహిత్ నటనలో మెళుకవలు కోసం ప్రత్యేక శిక్షణ సైతం పుచ్చుకున్నాడని తెలిసింది. అయితే ఇప్పుడు సీన్ మారింది కాబట్టి సినిమా ప్రారంభమయ్యే అవకాశం లేదంటున్నారు. అయితే రాజకీయాలకు,దీనికి సంభందం లేదని కొందరంటున్నారు. ఏదైమైనా తెలుగుదేశం గెలిస్తే ఈ ప్రాజెక్టు మరింత ఉషారుతో ప్రారంభమయ్యే అవకాశం ఉందనేది నిజం. ప్రారంభం కాకపోతే మాత్రం ఆ పుణ్యం కాంగ్రేస్ దే అంటున్నారు.
nara rohit ashwini dutt congress tdp chandrababu ramurthy chandragiri tamanna అశ్వనీదత్ నారా రోహిత్ చంద్రబాబు చంద్రగిరి


Click it and Unblock the Notifications