స్టార్ హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్.. యువ హీరోయిన్‌తో బిజినెస్‌మ్యాన్ రొమాంటిక్ ఫోటో లీక్?

సినిమా పరిశ్రమలో డేటింగ్స్, బ్రేకప్స్ సర్వసాధారణమైన విషయయాలే. వాటి గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. అయితే హీరోయిన్లతో అఫైర్లు, పెళ్లి దాక వచ్చి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిన సంఘటనలు చాలానే కనిపిస్తాయి. అయితే తమిళ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయమేమింటే.. హీరోయిన్ నివేతా పేతురాజ్ మాజీ ప్రియుడు శృంగార లీలలు. ఓ యువ హీరోయిన్‌తో ఆయన ఏకంగా బాత్రూంలోనే సరసాలు, శృంగారంలో మునిగి తేలడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో వారిద్దరి ఫోటో వైరల్‌గా మారింది. ఇంతకు నివేతా థామస్ మాజీ ప్రియుడు ఎవరు? ఆయన రొమాన్స్ చేస్తున్న యువ హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే..

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నివేతా పేతురాజ్.. ఆ తర్వాత అల వైకుంఠపురంలో మూవీతోపాటు పలు సినిమాల్లో నటించారు. అయితే రంజిత్ ఇబ్రాన్ అనే దుబాయ్ వ్యాపారవేత్తతో అఫైర్ కొనసాగించారు. వారిద్దరి ప్రేమాయణం ఎంత వరకు వెళ్లిందంటే.. ఎంగేజ్‌మెంట్ వరకు రొమాంటిక్ లైఫ్ దారి తీసింది. ఆ ఇద్దరు ఒకరికొకరు తమ డేటింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొన్నారు. ఆగస్టు 2025లో ఎంగేజ్‌మెంట్ జరిగిందనే ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్ 2025 లో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను నివేతా డిలీట్ చేయడంతో వారిద్దరి బ్రేకప్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్ ఫాలో అయ్యారు.

Ranjith Ibran dating photo with Actress Indhuja Ravichandran leaked

అయితే నివేతా పేతురాజ్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ చేసుకొన్న రంజిత్ ఇబ్రాన్ ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్‌తో అఫైర్‌లో ఉన్నారు. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని రొమాన్స్ చేస్తున్నారు అనే వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే వారిద్దరిలో ఎవరూ కూడా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించుకోవడంతో వారి డేటింగ్ వ్యవహారంలో ఎంత వరకు నిజముందనేది ప్రశ్నగానే మిగిలింది.

అయితే ఇటీవల తమిళ సోషల్ మీడియాలో రంజిత్ ఇబ్రాన్, మరో హీరోయిన్‌ ఇద్దరికి సంబంధించిన ఇంటిమేట్ ఫోటో అంటూ షేర్ అవుతున్నది. అయితే ఆ ఫోటోలో ఇద్దరి ముఖాలు కూడా సరిగా కనిపించకపోవడంతో ఆ చిత్రంలో ఉన్నది ఇబ్రాన్‌యేనా అనేది గందరగోళంగా మారింది. అయితే రంజిత్ మాత్రం తమిళంలో యువ హీరోయిన్ ఇందుజా రవిచంద్రన్‌తో డేటింగ్ చేస్తున్నారు అనేది ఈ ఫోటో సారాంశం.

తాజా ఫోటోలో కనిపిస్తున్న ప్రకారం.. ఓ యువకుడు, ఓ యువతి బాత్రూంలో శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతూ సెల్ఫీ తీసుకొంటున్నారు. ఆ ఇద్దరి ముఖాలు కూడా స్పష్టంగా కనిపించకపోవడం వల్ల అందులో ఉన్నది రంజిత్ ఇబ్రాన్, ఇందుజా రవిచంద్రన్ అనే విషయాన్ని ధృవీకరించలేకపోతున్నారు. అయితే వారిద్దరిలో ఎవరైనా తమ అఫైర్ గురించి విషయాన్ని బయటపెడితే.. అసలు గుట్టు బయటపడటం జరుగుతుంది అని అంటున్నారు.

ఇక ఎవరీ ఇందుజా రవిచంద్రన్ అనే విషయానికి వస్తే.. మేయాద మాన్ చిత్రం ద్వారా 2017 సంవత్సరంలో తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నయనతారతో కలిసి ముక్తి అమ్మన్ అనే సినిమాలో నటించారు. పార్కింగ్ సినిమాలో గుర్తింపు పొందారు. అలాగే బిగ్‌బాస్ తమిళం సీజన్ 7 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకొన్నారు. ప్రస్తుతం దుబాయ్ బిజినెస్ మ్యాన్‌తో అఫైర్ ముడిపెడుతూ వార్తల్లో నానుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X