ఎన్టీఆర్..రవితేజ క్లాష్?

By Staff

Jr Ntr-Raviteja
ఎన్టీఆర్ అదుర్స్ అనే చిత్రం, రవితేజ హీరోగా కిక్ అనే చిత్రాలు రెండూ కథల విషయంలో క్లాష్ అవుతున్నాయని విశ్వసనీయ సమాచారం. హిందీ సింగ్ ఈజ్ కింగ్ కి మూలమయిన జాకీచాన్ మిరాకిల్ (Mr. Canton and Lady Rose) సెంట్రల్ పాయింటుతో ఈ రెండు చిత్రాలూ తయారవుతున్నాయని తెలుస్తోంది. అందులో కథ ప్రకారం ఓ అమాయకుడు సిటీ వెళ్ళి అక్కడో డాన్ ని, అతని అనుచరులను మార్చి ఇంటికి తీసుకువస్తాడు. ఇదే పాయింటుతో డాన్ పాత్ర, అమాయకుడు పాత్ర రెండూ ఎన్టీఆర్ చేస్తున్నాడని అంటున్నారు.

నరసింహాచారి అనే పూజారి పాత్ర, నరసింహం అనే డాన్ పాత్ర అవి. నరసింహాచారి వెళ్ళి అక్కడకు వెళ్ళి నరసింహా ప్లేసులో కి వెళ్శి ఆ పాత్రలో మార్పు తీసుకువస్తాడని కథ అని అంటున్నారు. కిక్ లోనూ సెకెండాఫ్ లో ఓ ఎపిసోడ్ లో ఇలాంటి సీన్ వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ టీమ్ స్క్రిప్టు కరెక్షన్ లో పడ్డారని ఫిల్మ్ నగర్ లో వార్త. ఎందుకంటే అదుర్స్ కి ముందే కిక్ రిలీజ్ కి వస్తుందంటున్నారు. ఏదైమైనా ఇలా ఒకే పాయింటుతో తెరకెక్కడం సమస్య రావటం తెలుగు పరిశ్రమకు కొత్త కాకపోయినా ఆలోచించతగ్గ పరిణామమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X