‘చిరు’ బర్త్ డే రోజున పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడ్చాడు..!
'ప్రజారాజ్యం" పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన విషయాల్లో అల్లు అరవింద్ ఎక్కువగా తలదూర్చుతున్నాడంటూ పవన్ కళ్యాణ్, నాగబాబు గుర్రుగా ఉన్నారట. కానీ అన్న చిరంజీవి మాత్రం అరవింద్ ను టార్గెట్ చెయ్యొద్దు..కామ్ గా ఉండండి అని ఈ ఇద్దరి నోళ్ళు నొక్కేసాడట. తన అన్న మాటలను జవదాటకుండా పవన్ కళ్యాణ్ కామ్ అయిపోయాడు. కానీ తన అన్న దగ్గర కూడా పవన్ మనసు విప్పి మాట్లాడటం మానేసాడట. నిన్న చిరంజీవి బర్త్ డే కావడంతో నిన్న రాత్రి 12గంటలు దాటిన తర్వాత చిరుకు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపాడట పవన్.
విషెస్ చెప్పిన వెంటనే ఎమోష్ తట్టుకోలేక ఫోన్ లోనే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగి ఏడ్చేసాడట. దాంతో చిరు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడని సమాచారమ్. తన అన్న మీద పవన్ కి ప్రేమ ఎక్కువే. చాల రోజుల నుండి తన అన్న దగ్గర మనసు విప్పి మాట్లాడకపోవడం వల్లే పవన్ ఇలా ఒక్కసారిగా ఏడ్చేసాడని సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం.


Click it and Unblock the Notifications











