బ్యాంకాక్ హొటల్ లో డ్రగ్స్ మత్తులో నగ్నంగా తిరింగింది ప్రభాస్ నా...!?
ఆర్థిక ఇబ్బందులు కారంణంగా డ్రగ్స్ కి దగ్గరయ్యాడని కొంతకాలంగా పూరి జగన్నాథ్ గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ దినపత్రిక డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్న తెలుగు సినీ ప్రముఖులకి సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చింది. ఆ లిస్ట్ లో పూరీ జగన్నాథ్ కూడా ఉన్నాడనే అంటున్నారు.
కళ్లు చెదిరే విజయాలు అందించిన యువ దర్శకుడు కొకైన్ కి బానిస కావడమే కాకుండా తనతో పని చేసిన, బుజ్జిగాడు షూటింగ్ తో క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక ప్రముఖ యువ హీరోకి కూడా దానిని అలవాటు చేశాడని బోగట్టా. షూటింగ్ సమయంలో హీరోకి, డైరెక్టర్ కి యాక్టర్ రాజారవీంద్ర కొకైన్ అరెంజ్ చేశాడని బోగట్టా. అక్కడ ప్రస్తావించిన దర్శకుడు, హీరోలు మరెవరో కాదని, పూరీ జగన్నాథ్, ప్రభాస్ లేనని సినీ వర్గాలంటున్నాయి. అదే నిజమైతే డ్రగ్స్ మత్తులో బ్యాంకాక్ హోటల్ లో నగ్నంగా తిరిగింది ప్రభాసేనని అనుకోవాల్సి వస్తుంది. తవ్వే కొద్ది ఎందరో టాప్ స్టార్లు మత్తు చరిత్ర పుంఖానుపుంఖాలుగా బయటకొస్తూనే వుంది.


Click it and Unblock the Notifications











