For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
సుమంత్ వీక్ నెస్ మీద దెబ్బకొట్టిన స్టార్ హీరోయిన్...!?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
పాతికేళ్లకే జుట్టంతా రాలిపోవడంతో తన 'బావ"వెంకటేష్ లా విగ్గుకే అంకితమైపోయిన సుమంత్ మొదట కీర్తి రెడ్డి ప్రేమలో పడ్డాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే కీర్తిరెడ్డికి సుమంత్ కీర్తి సరిపోకపోవడంతో విడాకులిచ్చేసింది. తర్వాత కమలిని ముఖర్జీతో ప్రేమ గోదావరిలో మునకలేసిన సుమంత్ కి ఆమె స్నేహం కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.
అయితే ఇప్పటికీ హీరోయిన్లపై మోజు వీడని సుమంత్ తాజాగా ప్రియమణి ప్రేమలో పడ్డాడని పుకారు చేస్తోంది. తను నటించే హీరోలకి ఫుల్ కోపరేషన్ ఇస్తుందనే పేరున్న ప్రియమణి ఇప్పుడు సుమంత్ వీక్ నెస్ మీద కొట్టి బుట్టలో వేసుకుందని, ప్రియమణి మత్తులో అతను పూర్తిగా మునిగిపోయాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఇద్దరి ప్రేమ పెళ్ళి వరకూ వెళుతుందా?లేక ముణ్ణాళ్ళ ముచ్చటేనా అని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సుమంత్ ప్రియమణి రాజ్ విజి సిపివిస్టా వెంకటేష్ కుమార్ బ్రదర్స్ sumanth priyamani raaj venkatesh kumar brothers
Story first published: Tuesday, January 4, 2011, 14:42 [IST]
Other articles published on Jan 4, 2011