twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా గర్భవతి.. లండన్‌లో ప్రత్యక్షం.. మీడియాలో వైరల్‌గా న్యూస్

    |

    సినీ తారలపై రూమర్లు, గాసిప్స్ రావడం సర్వసాధారణమే. అయితే తాజాగా ప్రియాంక చోప్రా‌కు ప్రెగ్నెన్సీ అంటూ మీడియాలో వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా దంపతుల జీవితంలోకి చిన్నారి ప్రవేశించనున్నారనే విషయం ప్రధానంగా వార్తల్లో కనిపించింది.

    ప్రియాంకకు ప్రెగ్నెన్సీ

    ప్రియాంకకు ప్రెగ్నెన్సీ

    ప్రియాంక చోప్రాకు ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు ఊపందుకోవడానికి కారణం.. ఆమె వదులుగా ఉండే నల్లటి స్వెటర్ వేసుకోని మీడియా కంట పడ్డారు. అయితే ఆమె పొట్ట భాగం ఉబ్బెత్తుగా ఉండటంతో ప్రియాంక గర్బం దాల్చిందనే వార్త మీడియాలో వైరల్ అయింది. దాంతో పెగ్నెన్సీతోపాటు ప్రియాంక లావుగా అయిందంటూ కథనాలు ప్రచురించారు.

    కరీనా, అనుష్క దారిలో అంటూ

    కరీనా, అనుష్క దారిలో అంటూ

    లాక్‌డౌన్ సమయంలో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, కరీనాకపూర్-సైఫ్ ఖాన్ దంపతులు శుభవార్త వినిపించారు. అనుష్క, కరీనా ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల వారిద్దరూ కూడా పండంటి చిన్నారులకు జన్మనిచ్చారు. దాంతో ప్రియాంకపై రూమర్లు క్రియేట్ అయ్యాయి.

    పీఆర్ వర్గాల క్లారిటీ

    పీఆర్ వర్గాల క్లారిటీ

    ప్రియాంక గురించి రూమర్లు విపరీతంగా ప్రచురిస్తున్న నేపథ్యంలో ఆమె పీఆర్ వర్గాలు స్పందించారు. ప్రియాంక లండన్ వీధుల్లో తన పెంపుడు జంతువులతో ఎలాంటి మేకప్ లేకుండా బయట కనిపించారు. ఆమె ప్రెగ్నెంట్ కాదు అంటూ వివరణ ఇచ్చారు.

    అన్‌ఫినీష్డ్ సూపర్ హిట్

    అన్‌ఫినీష్డ్ సూపర్ హిట్

    ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా ఇటీవల తన ఆత్మకథ అన్‌ఫినీష్డ్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. తన ఆత్మకథ పుస్తకం మార్కెట్‌లో సూపర్ హిట్ అయింది. ఈ పుస్తకానికి విశేష స్పందన లభిస్తున్నది.

    English summary
    Bollywood and Hollywood actress Priyanka Chopra memoir Unfinished released on February 9. As per media report, Photos of Priyanka goes viral. reports suggest that, Priyanka is pregnant but her pr team said untrue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X