Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డ్రగ్స్ మత్తులో పెళ్ళాన్ని చితకబాదిన ప్రముఖ తెలుగు హీరో...!?
ప్రతి మనిషికీ ప్రపంచంలో బాగా లోకువ ఎవరయ్యా అంటే భార్య. ఎక్కడెక్కడి కోపాన్నంతా ఇంటికొచ్చి పెళ్ళాం మీద చూపించే మహానుభావులు మన దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉండే మనిషి ప్రముఖ తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్ అని ఫిలిం నగర్ లో బలంగా వినపడుతోంది. విషయానికొస్తే నటుడు రాజశేఖర్ ప్రతి రోజూ డ్రగ్స్ తీసుకుంటాడట. అలా డ్రగ్స్ తీసుకున్నప్పుడు అతని కోపానికి అతని భార్య జీవిత వీపు విమానమేనట.
గతంలో కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేటప్పుడు కారులోంచి కిందకు దింపి, నడిరోడ్డు మీద జీవితను ఇష్టం వచ్చినట్లు కొట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి ఆమెను హాస్పిటల్లో చేర్చారట. ఆ తర్వాత హాస్పిటల్ కి వచ్చిన రాజశేఖర్ ఆ రాత్రంతా భార్యకు సేవచేస్తూ గడిపాడట. కొట్టటం ఎందుకూ...మళ్ళీ సేవలు చేయటం ఎందుకూ...?అయినా అది మనకనవసరం అనుకోండి. అతని భార్య అతనిష్టం.
గతంలో కూడా 'సత్యమేవ జయతే" లో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా నటించిన నీతూ చంద్ర కూడా రాజశేఖర్ డ్రగ్స్ తీసుకొని హరాస్ మెంట్ చేస్తున్నాడని, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కు ఈమెయిల్ ద్వారా కంప్లైయిట్ చేసిన విషయం తెలిసిందే....ఇలాంటి హీరోలు తెర చాటున ఇంకెందరో...