ఆహారం, నీరు లేకుండా 18 గంటలు బాత్ టబ్ లో గడిపిన స్టార్ హీరో...
ఇప్పటివరకూ ఏ సినిమాకి పడనంత కష్టాన్ని 'రోబో"కి పడ్డానని ఈ చిత్రం ఆడియో వేడుకలో రజనీకాంత్ చెప్పారు. అది అక్షరాల నిజం అని శంకర్ కూడా అన్నాడు. ముఖ్యంగా రజనీ పై చిత్రీకరించిన సన్నివేశాల్లో బాత్ టబ్ సీన్ కి ఆయన చాలా కష్టపడ్డారని శంకర్ అన్నాడు. ఈ బాత్ టబ్ లో 18గంటల పాటు రజనీ ఉన్నారట. ఆ 18 గంటలు ఆహారం, నీళ్ళు తీసుకోవడానికి వీలుపడలేదట. అయితే రజనీ నీరసించి పోకుండా విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చారట.
రజనీకాంత్ రోబో ఐశ్వర్య ర్యాయ్ శంకర్ కళానిధి మారన్ rajinikanth robo aishwarya rai shankar kalanidhi maran


Click it and Unblock the Notifications