Don't Miss!
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రవితేజ బాలయ్యను పొడిచేంత మొనగాడేం కాదు....
దాదాపు రెండేళ్ళ క్రితం బాలకృష్ణ, రవితేజ సినిమాలు సంక్రాంతి పోటీలో నిలిచాయి. రవితేజ నటించిన 'కృష్ణ" సక్సెస్ అయ్యి బాలయ్య యాక్ట్ చేసిన 'ఒక్క మగాడు" ఘోరపరాజయం పాలయ్యింది. దాంతో రవితేజ తన గురించి ఎక్కువగా ఊహించుకున్నాడు. ఇక ఈ యేడాది కూడా బాలయ్య 'పరమవీర చక్ర", రవితేజ 'మిరపకాయ్" సంక్రాంతి బరిలో నిలిచాయి. బాలయ్య పోటీగా తీసుకోలేదుగానీ..రవితేజ మాత్రం ఈ యేడాది కూడా గెలుపు తనదేనని ఫిక్స్ అయ్యాడు.
బాలయ్యను ఓడించాలన్నదే ఇతని టార్గెట్. తన సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని రవితేజ చెప్పుకుంటూ వచ్చాడట. అంత విర్రవీగాడు కాబట్టే 'మిరపకాయ్" ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అఫ్ కోర్స్ 'పరమవీర చక్ర"కు కూడా ఈ టాకే ఉందనుకోండి. కానీ బాలయ్య బాగా యాక్ట్ చేసాడని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే 'మిరపకాయ్"లో రవితేజ నటన కొత్తగా లేదని..అతని గత సినిమాల మాదిరిగానే ఉందని విమర్శిస్తున్నారు. సో..తన అనుకున్నట్లు రవితేజ సంక్రాంతి మొనగాడు కాదు..