పవన్ కళ్యాణ్ ని రానీయకుండా కట్టడి చేస్తోన్నది ఆమె...
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఫలితాలు చిరంజీవి కాంపౌడ్ ని చాలా నిరుత్సాహపరిచింది. ఇప్పుడిప్పుడే ఈ షాక్ నుండి తేరుకుంటున్న చిరు కుటుంబం పీఆర్సీని ఎలాగైనా నిలబెట్టాలని అనుకుంటోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆసక్తి కనబరచడంలేదట. దానికి కారం రేణుదేశాయ్ అని సమాచారంమ్. రాజకీయాల్లోకి పవన్ ని రానివ్వకుండా రేణు కట్టుదిట్టం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ లో తన అన్నయ్య కున్న నామమాత్రం ఫాలోయింగ్ నిరుత్సాహపరిచిందట. అందుకని తను కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడని సమాచారం. పీఆర్పీ యువరాజ్యం అధినేతగా తన పోస్ట్ కి రిజైన్ చేసి కేవలం సలహాదారుగా మాత్రమే వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టు సమాచారం.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ చిరంజీవి ప్రజారాజ్యం నాగబాబు అల్లు అరవింద్ పులి pawan kalyan renu desai chiranjeevi prajarajyam nagababu allu aravind puli


Click it and Unblock the Notifications











