హోటల్‌లో అలా కనిపించారు.. స్టార్ క్రికెటర్‌తో బాలీవుడ్ హీరోయిన్ డేటింగ్..?

బాలీవుడ్ హాట్ భామ ఊర్వశీ రతౌలా..నిత్యం వార్తల్లో ఉంటుంది. వెండితెరపై అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊర్వశీ.. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలతో హీటెక్కిస్తుంది. హేట్ స్టోరీ 4లో హాట్‌గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆపై పలు సినిమాల్లో అవకాశం కొట్టేసిన ఈ భామ.. రూమర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది.

హార్థిక్ పాండ్యాతో లింకులు..

హార్థిక్ పాండ్యాతో లింకులు..

ఊర్వశి రౌతెలా గతంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌ చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలు వారిద్దరు కొట్టిపారేశారు. ఇక హార్దిక్‌ నాచ్‌ బేలియె స్టార్ నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమలో ఉండంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని హార్దిక్ మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేయగా.. దయచేసి అలాంటివి పోస్ట్ చేయొద్దంటూ వేడుకుంది.

తాజాగా మరో క్రికెటర్‌తో..

తాజాగా మరో క్రికెటర్‌తో..

టీమిండియా యువ కెరటం రిషభ్‌ పంత్‌. 22 ఏళ్ల పంత్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. బాలీవుడ్ భామతో వ్యవహారం మూలంగా ఈసారి వార్తల్లో నిలిచాడు.

ఇద్దరి మధ్య ఏదో..

ఇద్దరి మధ్య ఏదో..

రిషభ్‌ పంత్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌతెలా డేటింగ్‌లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మూడో టీ20కి ముందు పంత్‌, ఊర్వశి కలిసి ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో డిన్నర్‌ చేస్తూ కనిపించారు. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తోన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
స్పందించని ఊర్వశీ..

స్పందించని ఊర్వశీ..

ఇప్పటి వరకు ఈ వార్తలపై ఊర్వశీ స్పందించలేదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు రాగా.. వాటిని ఖండించింది. అయితే ఈసారి మాత్రం ఇది పక్కా అని కొందరు నొక్కి వక్కానిస్తున్నా.. ఊర్వశీ మాత్రం బయటకు రాకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఊర్వశీ తాజాగా పాగల్‌పంతి అనే చిత్రంతో పలకరించింది. మరో చిత్రం కూడా లైన్లో ఉంది. ఇవే కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ ఊర్వశీ దుమ్ములేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X