»   » బూతు సినిమాల్లో తెలుగు హీరోయిన్!.. ఛాన్సుల్లేక హైదరాబాదీ భామ..

బూతు సినిమాల్లో తెలుగు హీరోయిన్!.. ఛాన్సుల్లేక హైదరాబాదీ భామ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందం, అభినయం రెండు ఉన్నా సినీ పరిశ్రమలో రాణించాలంటే అదృష్టం కూడా ఉండాలి. ప్రతిభ ఉన్నా అవకాశాలు రాకపోతే ఏదో ఒకటి తెగించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం హైదరాబాదీ, టాలీవుడ్ నటి షెర్లీన్ చోప్రా అలియాస్ మోనా చోప్రా పరిస్థితి కూడా అదే. పక్కా హైదరాబాదీ భామ అయిన షెర్లీన్ పోర్న్ సినిమాలో నటించడానికి సిద్ధపడుతున్నదట. గతంలో ఈ భామ కామసూత్ర 3డీ చిత్రంలో నటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో అశ్లీల చిత్రాల్లో నటించడానికి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

పక్కా హైదరాబాదీ..

పక్కా హైదరాబాదీ..

మోనా చోప్రా హైదరాబాద్ నగరవాసి. సికింద్రాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకొన్నది. 1999 మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. తదనంతరం వెండి మబ్బు చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. దర్శకుడు శేఖర్ సూరి రూపొందించిన ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం ద్వారా పూర్తిస్థాయి హీరోయిన్‌గా మారింది. టైంపాస్ అనే చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మోనా చోప్రా పేరును షెర్లీన్ చోప్రాగా మార్చుకొన్నది. పేరు మారినా ఆమె ఫేట్ మారకపోవడం గమనార్హం.

సినిమాలో ఛాన్సుల్లేక ప్లేబాయ్‌తో

సినిమాలో ఛాన్సుల్లేక ప్లేబాయ్‌తో

సినిమా అవకాశాలు అడపాదడపా రావడంతో అడల్డ్ మ్యాగజైన్ ప్లే బాయ్ పత్రికకు పనిచేసింది. ప్లేబాయ్ మ్యాగజైన్‌లో నగ్నంగా ఫోజులు ఇచ్చిన షెర్లిన్ చోప్రా సెన్సేషనల్‌గా మారింది. దాంతో ఆమె పేరు మారుమోగింది. దాంతో రూపేశ్ పాల్ రూపొందించిన కామసూత్ర 3డీలో నటించే అవకాశం కొట్టేసింది. ఆ చిత్రంలో ఆమె అందాలు యువతను ఉర్రూతలూగించింది. శృతిమించిన సన్నివేశాల్లో హాట్ హాట్‌గా నటించి కుర్రకారు మతులను పోగొట్టింది.

ప్లేబాయ్‌లో నగ్నంగా..

ప్లేబాయ్‌లో నగ్నంగా..

అడల్డ్ పత్రిక ప్లేబాయ్‌లో మోడల్‌గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకొంటున్న షెర్లీన్ చోప్రా పోర్న్ సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు హిందీ చిత్ర పరిశ్రమలో ప్రచారం జరుగుతున్నది. ప్లే బోయ్ మ్యాగజైన్ లో నగ్నంగా తన అందాలని అందరికి చూపించింది కాబట్టి పోర్న్ సినిమాల్లో చేయడం పెద్ద కష్టమేమి కాదనే ఆలోచనతో ఆమె వున్నారనే గుసగుస బలంగా వినిపిస్తున్నది.

పోర్న్ సినిమాల్లోకి..

పోర్న్ సినిమాల్లోకి..

పోర్న్ సినిమాల్లో నటించడానికి త్వరలోనే విదేశాలకు చెక్కేసే ప్రయత్నం ఉన్నారనేది తాజా సమాచారం. పోర్న్ సినిమాల ద్వారా అందరికి చేరువ కావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ రూమర్ నిజమైతే త్వరలోనే ఆమె పోర్న్ వెబ్ సిరీస్‌లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రియాంక, దీపికలు హాలీవుడ్‌లో అందాల అరబోతకు ప్రయత్నిస్తుండగా లేనిది షెర్లీన్ చోప్రా చేస్తే తప్పేంటీ అనే పలువురు పేర్కొంటున్నారు. అందంగా ఉండగానే కెరీర్‌ను చక్కబెట్టుకోవడం అంటే ఇదే మరి.

English summary
Rumours about actress Sherlyn Chopra are going viral in industry. There is a news that She is getting ready for Porn movies. For that, The Hyderabadi beauty wants shift her base from bollywood to foriegn country.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu