నా మొగుడు తన స్నేహితులతో పడుకోమన్నాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అందులోనూ సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటారో.. ఏ రోజు విడాకులు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. సినిమా ఫ్రి ప్రొడక్షన్ సమయంలో పరిచయం, షూటింగ్ సమయంలో ప్రేమ, ప్రమోషన్స్ సమయంలో పెళ్లి, వేరే మూవీ ఆఫర్ రాగానే విడాకులు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం తన నిజజీవితంలో సినిమా కష్టాలను ఎదుర్కొంది. టాప్ హీరోయిన్ గా మెరిసిన ఆమెను భర్తే వేలం వేసిన కథ ఏంటో తెలుసా.. ఇంతకీ ఆ ప్రముఖ నటి ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు, నటీమణులు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొంతమంది సెలబ్రెటీలు మాత్రమే భర్తలతో కలిసి జీవిస్తుండగా.. మరికొందరూ పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఆ స్టార్ హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన రోజు నుంచే ఘోర అవమానాలు, చెప్పరాని దారుణాలు ఎదుర్కొంది. ఒక్కటి కాదు రెండు ..దాదాపు 13 ఏళ్లు నరకం అనుభవించిందట. తన భర్త ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందని భావించింది కానీ, ఎలాంటి ఫలితం రాకపోవడంతో విడాకులు ఇచ్చేసింది.

Is Star Heroine husband forced to his wife to sleep his friends here is the reason behind Marriage breakup

ఇటీవల ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన ప్రేమ, పెళ్లి, విడాకులపై స్పందించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఆ స్టార్ హీరోయిన్ తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు స్టార్ సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు 1990 నుంచి 2000 వరకు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. అలా దాదాపు పదేళ్ల పాటు ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. ఈ క్రమం లోనే ఎన్నో అవార్డులు, రికార్డులను సొంతం చేసుకుంది.

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న సమయంలో ఓ స్టార్ హీరోతో ప్రేమాయాణం సాగింది. కానీ, పలు కారణాల వల్ల అతడికి బ్రేకప్ చెప్పిన ఈ భామ. ఆ తరువాత బాలీవుడ్ అగ్ర కథనాయకుడు కొడుకు, బాలీవుడ్ స్టార్ హీరోతో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కానీ, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఓ ప్రముఖ బిజినెస్ మెన్ ప్రేమించి వివాహం చేసుకుంది. వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆ నటికి తాను కలలుగన్న జీవితం దక్క లేదు. ఎన్నో కష్టాలు పడుతున్న ఈ నటి వైవాహిక జీవితంలో నరకం అనుభవించింది. జరగకూడనిది జరిగింది. పెళ్లయిన తర్వాతే ఆ నటి తన జీవితాంతం తనతో ఉండేందుకు చెడ్డ వ్యక్తిని ఎంచుకున్నట్లు అర్థమైంది. పెళ్లైనా తొలి రాత్రే నరకం చూపించాడు. ఆ తరువాత వెయ్యి కలలతో హనీమూన్‌కి వెళ్లింది. కానీ అక్కడ జరిగింది వేరు.

ఆ నటి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'పెళ్లైన తర్వాత నా భర్త నన్ను హనీమూన్‌ కోసం తీసుకెళ్లాడు. అక్కడికి తన స్నేహితులను కూడా తీసుకు వచ్చాడు. అప్పుడు వాళ్ల ముందు నన్ను నిల్చోబెట్టి వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బు కోట్ చేస్తారో.. వాళ్లకు నన్ను ఇస్తానని చెప్పాడు. కానీ ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడనని చెప్పాను. ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. నాతో పెళ్లి తర్వాత కూడా అతడు తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు 'అని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 13 ఏళ్లు ఇలా కాపురం చేసిన ఈ భామ. అతడి తల్లి కూడా తనని చిత్ర హింసలు పెట్టింది. అతడి వేధింపులు భరించలేకే విడాకులు ఇచ్చానని ఆమె వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X