For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
నాగార్జున గిప్ట్ గా ఇచ్చిన బంగ్లాను అమ్మకానికి పెట్టిన ప్రియురాలు..!?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
ప్రేమకు గుర్తుగా ఇచ్చిన వస్తువుల్ని అమ్మకానికి పెడితే వారి మధ్య ఏదో జరిగిందనేది ఇట్టే తెలిసిపోతుంది. నాగార్జున, టబుల మద్య ఉన్న సంబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే ఇలాంటి వార్తలు రాస్తే నాకూ చాలా మంచిదని నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే వీరిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటన్నారని తెలిసింది. ఆమెకోసం హైదరాబాద్ లో నాగార్జున ప్రత్యేకమైన ఇల్లుకూడా కట్టించి ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నగరానికి టబు వచ్చినప్పుడల్లా అక్కడే ఉండేదని సమాచారం.
ప్రస్తుతం నాగార్జున అనుష్కతో చాలా చనువుగా ఉండడంతో ప్రతి సినిమాకు ఆమెను ఎంకరేజ్ చేయడంతో టబు అలిగినట్లు సమాచారం. ఏమైందో ఏమో కానీ హైదరాబాద్ లోని బంగ్లాను టబు అమ్మకానికి పెట్టిందని సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: టబు నాగార్జున అనుష్క డాన్ గగనం సూపర్ నిన్నే పెళ్ళాడతా tabu nagarjuna anushka don gaganam super ninepelladata
Story first published: Friday, October 1, 2010, 16:59 [IST]
Other articles published on Oct 1, 2010