సానియా మీర్జా వలలో..

By Staff

Sania Mirza
టెన్నిస్ సంచలనం సానియా మీర్జా మరో సారి బాయ్ ప్రెండ్ ని మార్చింది. ఆ కుర్రాడు పేరు షోరబ్ మీర్జా. యూనివర్శల్ బేకరి ఓనర్ కుమారుడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ పబ్స్, పార్టీ లంటూ తిరిగుతున్నారు. అయితే ఈ ప్రేమ ఎంతవరకూ వెళ్థుందో తెలియదంటున్నారు. గతంలో మోహన్‌బాబు తనయుడు విష్ణువర్ధన్‌ కు ఆమెకూ మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అలాగ్ విష్ణువర్ధన్ సినిమా ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథిగా సానియా మీర్జా హాజరయ్యేది. వారిద్దరూ క్లాస్‌మేట్స్ అంటూ విష్ణుసన్నిహితులు చెబుతుండేవారు. అయితే విష్ణువర్ధన్‌కు సీఎం బంధువు కుమార్తెతో వివాహం అయ్యాక ఆ బందం వీగి పోయింది.

ఆ తర్వాత నవదీప్, సానియా మీర్జాలు సంయుక్తంగా కొన్ని ఫంక్షన్లకు హాజరవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆల్గా ఫోన్లలో కూడా ఎక్కువ సేపు మాట్లాడుకుంటున్నారని వినపడింది. అయితే ఇదీ ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో కలిసి తిరుగుతోందనంటూ ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని షాహిద్ కపూర్ సైతం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్దించాడు. సానియాతో డేటింగ్ నిజమేనని అతను చెప్పాడు. తాము స్నేహితులమని ఆమె ఆ తర్వాత చెప్పింది. అది ప్రేమగా మారుతుందో లేదో చెప్పలేనని అతను అన్నాడు. మరి ఇప్పుడు ఈ కొత్త కుర్రాడు. అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X