బ్యాంకాక్ లో పట్టుబడ్డ అభినయశ్రీ

ఏదో అంతా సవ్యంగా ఉంటే అంతా అ అంటే అమలా పురం అని అంతా జత కలుస్తారు గాని మనది కాని ఊరెళ్ళి మనష్టం వచ్చినట్లు గంతులు వేస్తే ఒప్పుకుంటారా అని అంతా అంటున్నారు. ఇక ఈ సంగతి అంతా తెలిసిన ఆర్గనైజర్లు అక్కడికి ఆహ్వానించిన వారి కాళ్ళూ వేళ్ళూ పట్టుకుని చివరకు ఐదు లక్షలు కట్టి ఆమెని విడిపించుకొచ్చారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











