తెరవెనుక ముమైత్ వ్యాపారం

అలాగే హాలీవుడ్ హిట్ బేసిక్ ఇనెస్టెంట్ ఆధారంగా రూపొందిన టార్గెట్ చిత్రం విడుదల వరసగా వాయిదా పడుతోంది. ఇవన్నీ ఆమెను బాగా నిరాశపరుస్తున్నాయి. అందులోనూ ఎవరూ ఆమె రేటు చూసి భయపడి ఐటం గర్ల్ గా అడగటం లేదు.దాంతో ఆమెను రెగ్యులర్ గా ఎంకరేజ్ చేసే దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇటువంటి సమయంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే సొంత పెట్టుబడితో రంగంలోకి దిగాల్సిందేనని సలహా ఇచ్చాడుట. అందుకే ఆమె ఆ మధ్య పూరీ ప్రారంభిస్తానన్న మూడు కోతులు సినిమాకు సైలెంట్ పార్టనర్ గా పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చిందని సమాచారం. ఏదైమైనా ముమైత్ వ్యాపారం చల్లగా సాగి మంచి లాభాలు ఆర్జించి పెట్టాలని కోరుకుందాం.
More from Filmibeat
movies telugu mumaith khan item girl producer kodandarami reddy target ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ టార్గెట్


Click it and Unblock the Notifications











