తెలుగు హీరోల 'ఐటం' సాంగ్స్

అలాగే విష్ణు కూడా వారి ఆలోచనలలో ఉన్నారని తెలుస్తోంది. 'నల్లపూసలు' బాబ్జీ చిరకాల విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ ఐటం సాంగ్స్ వార్త బయిటకు రాగానే లారెన్స్,ప్రభుదేవా లేదా డాన్స్ తో అలరించే వారు ఈ ప్రయోగంలో చోటు చేసుకుంటే బాగుంటుంది కానీ రాజశేఖర్ డాన్స్ కోసం ఎవరు ధియోటర్ కి వస్తారని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు కోసం .డి.రామానాయుడు,రమ్యకృష్ణ ఎంపికయ్యారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











