పంజా విలన్ నిజ జీవితంలో ‘గే’ అంటూ ప్రచారం..!

By Bojja Kumar

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ రోజు విడుదలైన 'పంజా' సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. పంజా సినిమా విషయం పక్కన పెడితే జాకీ గురించి ఓ న్యూస్ వెబ్ లో హల్ చల్ చేస్తోంది. జాకీ ష్రాఫ్ నిజ జీవితంలో గే(స్వలింగ సంపర్కుడు) అంటూ కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వెలువడ్డాయి. జాకీనే ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలో అతడు కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లి హోమో సెక్స్ వల్స్ తో కలిసి జీవించబోతున్నాడని ఆ ప్రచారంలోని సారాంశం. ఈ వార్తలపై జాకీ ఇంకా స్పందించ లేదు. మరి నిజంగానే ఆయన ఒప్పుకున్నాడా? లేక ఇదంతా వందతులా? అనే విషయం తేలాల్సి ఉంది.

పవర్ స్టార్ పంజా సినిమాలో జాకీష్రాఫ్ మెయిన్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు భగవాన్. మాఫియా డాన్ అయిన భగవాన్ జై(పవన్)ను చిన్నతనంలో చేరదీస్తాడు. కానీ చివరకు జై చేతిలోనే చస్తాడు. ఆ విశేషాలేమిటో...రివ్యూ సెక్షన్ లోకి వెళ్లి చదవండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X