ఆ హిందీ చిత్రం ప్రేరణతో 'ప్రవరాఖ్యుడు' రెడీ!?

By Srikanya

జగపతి బాబు, ప్రియమణి జంటగా దర్శకుడు మదన్‌ రూపొందించిన 'ప్రవరాఖ్యుడు' చిత్రం హిందీ చిత్రం హమ్-తుమ్ ప్రేరణగా తీసుకుని చేసిన సినిమా అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రం కథ ప్రకారం స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రేమలో పడ్డ జగపతి బాబు, ప్రియమణి ప్రేమలో పడతారు.అయితే అప్పుడు విడిపోయి తిరిగి పదేళ్ళ తర్వాత ఓ కాలేజీలో కలుస్తారు. అక్కడ ప్రియమణి ప్రిన్స్ పల్ గానూ, జగపతి బాబు లెక్చరర్ గానూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. అయితే జగపతి బాబు పాత్ర ఫిజికల్ ప్రెజర్ ముఖ్యమంటుంది. ప్రియమణి పాత్ర మాత్రం మానసిక అనుభంధమే ముఖ్యమంటుంది. ఈ పదేళ్ళలో వారు నేర్చుకున్న పాఠాలతో ఈ కాలేజీలో వారు ఏకమవుతారు.కొంచెం అటూ ఇటూగా ఇలాంటి పాయింట్ నే చర్చిస్తూ హమ్-తుమ్ దాని మాతృక వెన్ హ్యారీ మెట్ షాలీ (హాలీవుడ్) చిత్రాలు మెప్పించాయి. ఇక ఈ చిత్రం ఈనెల 4న విడుదలవుతోంది. టాలీ టు హాలీ ఫిలిమ్స్‌ పతాకంపై గణేష్‌ ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X