తిరుపతిలో సరసాలాడుతూ దొరికిన జగపతి బాబు

By Srikanya

రీసెంట్ గా జగపతి బాబు..తిరుపతిలోని పాపవినాశనంలో ఓ పారిన్ లేడితో సరసలాడుతూ మీడియా కంటపడ్డారు. డామ్ దగ్గరలో కారు పార్క్ చేసి రిజర్వాయర్ సైట్ క్రిందకు దిగి క్లోజ్ గా కూర్చుని నీళ్ళలో కాళ్ళు ఊపుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం అక్కడ లోకల్ మీడియాకు తెలిసి వెంటనే వారు ఎలర్టై కెమెరాలతో దిగిపోయారు. జగపతి బాబు తేరుకునేలోగానే వారు ఫోటోలు తీసేసారు. కంగారుపడ్డ ఆ ఫారిన్ లేడి జగపతి బాబుని హెచ్చరించింది. దాంతో జగపతి బాబు మీడియావారిని ప్రెండ్లీగా కన్వీన్స్ చేసి దానిని ఓ ఇష్యూ చేయవద్దని అడగారు. అంతేగాక కెమెరాల్లో తీసిన ఫోటోలను డిలీట్ చేసేయ్యమని అడగటం జరిగింది. ఇక ఈ మధ్య ప్రియమణితో క్లోజ్ గా మూవ్ అవుతున్న జగపతి బాబు గతంలోనూ హీరోయిన్స్ గా ఎఫైర్స్ నడిపేడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటూంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X