లవ్లీ సినిమా ఏ స్టిల్ కూడా బయటకు వెళ్శకూడదన్న జయంత్

By Nageswara Rao

పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్‍ హీరోగా, జయంత్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న "లవ్ లీ" చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూంది. ఈ చిత్రంలోని కోన్ని స్టిల్స్ తీసుకుని తన ట్విట్టర్ లో పోస్ట్ చేద్దామనుకుందట త్రిష. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు జయంత్. సి. పరాన్జీ వెంటనే ఈ సినిమాలోని ఏ చిన్న విషయం కూడా తనకు తెలియకుండా బయటకు పొక్కటానికి వీల్లేదని త్రిషకు స్ట్రిక్ట్ గా చెప్పారట. ఆఖరికి ఏ ఒక్క ఫొటో కూడా బయటకు రాకూడదని. ఈ సినిమాకి తాను పబ్లిసిటీని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. త్రిష వల్ల ఆ ప్లాన్ పాడవుతుందని ఆయన కంగారు పడ్డారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X