బికినీలో జయసుధ

By Staff

Jayasudha
పోటీగా నయనతార, అనూష్క బికినీలో కనపడి వేడిక్కుస్తుంటే..తాజాగా అప్పటి నటి జయసుధ బికినీ ఫొటోలు నెట్ లో దర్శనమిస్తున్నాయి. కారణం మరేదో కాదు ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి సీటి పొంది ప్రచారంలోకి దిగటమేనంటున్నారు. దాంతో ప్రత్యర్ధులు ఈ తరహా అన్ పాపులర్ ప్రచారానికి తెరతీసారని వినపడుతోంది. అయితే ఎలక్షన్స్ సంగతి ఎలా ఉన్నా ఈ సెమీ న్యూడ్ ఫొటోలు మాత్రం బాగానే పాపులర్ అవుతున్నాయి. దాదాపు పాతిక మప్పై ఏళ్ళ క్రిందట ఏదో సినిమా కోసం తీయించుకున్న ఈ ఫొటోలు ఇన్నాళ్ళకు సంచలనం సృష్టించటం ఊహకు అందని విషయమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X