నిర్మాత కోసం జయసుధ గాలింపు?

దానికోసం ఆమె తన పరిచయాలని అన్నిటినీ వినియోగించుకోనున్నట్లు సమాచారం. అసలు ఆమె లగడపాటి శ్రీధర్ బ్యానర్ ద్వారా తన కుమారుడుని లాంచింగ్ చేధ్దామనుకుంది. వర్షం,నువ్వు వస్తానంటే నే వద్దంటానా,మనసంతా నువ్వే వంటి హిట్ సినిమాలకు కథ లందించిన వీరు పోట్ల దర్శకత్వంలో కూల్ గా జరుగుతుందని ఆమె భావించింది. అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు ఆగటంతో ఆమె మళ్ళీ మొదటనుంచీ ప్రయత్నాలు ప్రారంభించిందని త్వరలోనే ఫైనల్ కానుందని తెలుస్తోంది. అంటే త్వరలో మరో యంగ్ హీరో తెలుగు తెరను పలకరించనున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











